31 మంది కౌలు రైతు కుటుంబాలకు చేరిన జనసేన ఆర్థిక సాయం
- ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున సాయం
- రైతు భరోసా యాత్ర పేరిట అనంతపురం జిల్లాలో పర్యటించిన జనసేనాని
- మొదటి విడత రైతు భరోసా యాత్ర ముగిసిందని జనసేన ప్రకటన
ఈ మేరకు రైతు భరోసా యాత్ర మొదటి విడతలో భాగంగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 31 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్క రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని పవన్ అందించారని జనసేన మంగళవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది.