తెలంగాణలో మరో 36 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 20,427 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 19 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 75 మంది
- ఇంకా 536 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,91,110 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,463 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 536 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

.