బాలీవుడ్ కు పాకిన 'అఖండ' క్రేజ్.. రీమేక్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు స్టార్ హీరోలు!
- ఘన విజయం సాధించిన 'అఖండ'
- బాలీవుడ్ లో రీమేక్ చేయాలనుకుంటున్న నిర్మాతలు
- ఈ సినిమా కోసం పోటీ పడుతున్న అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్
మరోవైపు ఈ సినిమా క్రేజ్ బాలీవుడ్ కు పాకింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ఆసక్తిని ప్రదర్శిస్తోంది. బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా చేసేందుకు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇంకోవైపు అఖండ క్యారెక్టర్ కు ఈ ఇద్దరు హీరోల్లో ఎవరైనా సరే న్యాయం చేయగలుగుతారని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి.