స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
- రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
- నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
మరోవైపు, బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులు అస్థిరంగా కదులుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది.