అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం నగదు ఇవ్వాలి: చంద్రబాబు డిమాండ్
- గతంలో బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్
- బాధితులకు నగదు చెల్లిస్తామన్న ఏపీ సర్కారు
- డిపాజిట్ దారులకు ఊరట కలిగించే ప్రయత్నం
- పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్న చంద్రబాబు
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం డిపాజిట్ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు అందరినీ, పూర్తిస్థాయిలో ఆదుకోవాలని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అండర్ వాల్యూకి ధారాదత్తం చేయరాదని స్పష్టం చేశారు.