తాలి'బ్యాన్'... తీవ్రవాదులుగా పేర్కొంటూ నిషేధం విధించిన ఫేస్ బుక్
- ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
- ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లో నిషేధం
- తాలిబన్ అనుకూల కంటెంట్ పైనా నిషేధం
- నిపుణుల బృందం ఏర్పాటు
అంతేకాదు, తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్ పైనా ఫేస్ బుక్ కొరడా ఝళిపించింది. తమ సోషల్ మీడియా సైట్లలో తాలిబన్ల అనుకూల కంటెంట్ ను తొలగించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తోంది.