హుజూరాబాద్ ఉపఎన్నిక మోదీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుంది: బాల్క సుమన్
- త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక
- టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
- బండి సంజయ్ విమర్శలు
- కొత్త బిచ్చగాడు అంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు
హుజూరాబాద్ ఉపఎన్నిక మోదీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని వ్యాఖ్యానించారు. 'కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు బండి సంజయ్ పాదయాత్ర చేస్తాడట' అంటూ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఢిల్లీకి పాదయాత్ర చేయాలని వ్యంగ్యం ప్రదర్శించారు. తెలంగాణ దొంగలు, మోసగాళ్ల చేతికి చిక్కి ప్రజలు మోసపోవద్దని అన్నారు.