ప్రియుడితో పారిపోయిన చెల్లెలు.. కాల్చి చంపిన అన్న
- గౌరవ్ అనే యువకుడిని ప్రేమించిన 16 ఏళ్ల బాలిక
- వివాహానికి అభ్యంతరం వ్యక్తం చేసిన బాలిక అన్న
- ఇంటికి తిరిగొచ్చిన బాలికను హత్య చేసిన అన్న
అయితే, ఆమె వల్ల తమ పరువు పోయిందని అప్పటికే ఆగ్రహంగా ఉన్న ఆమె సోదరుడు శేఖర్... ఇంట్లో ఆమె పని చేసుకుంటూ ఉండగా తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.