Exit Polls: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవిగో!

  • పశ్చిమ బెంగాల్ లో నేడు చివరి విడత పోలింగ్
  • ముగిసిన 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు
  • వరుసగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్
  • మే 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు
Exit polls of four states and one union territory

పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు ముగిశాయి. నేడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ చివరి విడత పోలింగ్ ముగియడంతో ఒక సుదీర్ఘ క్రతువుకు తెరపడింది. ఇక మే 2న ఓట్ల లెక్కింపు ఒక్కటే మిగిలుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలను రాష్ట్రాలవారీగా చూస్తే...

పశ్చిమ బెంగాల్ (294 అసెంబ్లీ స్థానాలు... మ్యాజిక్ ఫిగర్ 148)

రిపబ్లిక్-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్

టీఎంసీ... 128-138
బీజేపీ... 138-148
కాంగ్రెస్... 11-21
ఎంఐఎం... 0
ఇతరులు... 0

సీ ఓటర్-ఏబీపీ

టీఎంసీ... 152-164
బీజేపీ... 109-121
కాంగ్రెస్... 11-21
ఎంఐఎం... 0
ఇతరులు... 0

ఈటీజీ రీసెర్చ్

టీఎంసీ 164-176
బీజేపీ 105-115
కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-15

సీఎన్ఎన్ న్యూస్ 18

టీఎంసీ 162
బీజేపీ 115
కాంగ్రెస్-వామపక్ష కూటమి 15

పి మార్క్

టీఎంసీ 152-172
బీజేపీ 112-132
కాంగ్రెస్-వామపక్ష కూటమి 10-20

తమిళనాడు (234 స్థానాలు... మ్యాజిక్ ఫిగర్ 118 )

రిపబ్లిక్-సీఎన్ఎక్స్

ఏఐఏడీఎంకే కూటమి 58-68
డీఎంకే కూటమి 160-170
ఎంఎన్ఎం 0
ఏఎంఎంకే కూటమి 4-6
ఇతరులు 0

యాక్సిస్-మై ఇండియా

డీఎంకే కూటమి 175-195
ఏఐఏడీఎంకే కూటమి 38-54
ఏఎంఎకే కూటమి 1-2
ఎంఎన్ఎం 0-2

పీ మార్క్

ఏఐఏడీఎంకే కూటమి 40-65
డీఎంకే కూటమి 165-190
ఏఎంఎంకే కూటమి 1-3

టుడేస్ చాణక్య

డీఎంకే కూటమి 164-186
ఏఐఏడీఎంకే కూటమి 46-68

కేరళ (అసెంబ్లీ స్థానాలు 72... మ్యాజిక్ ఫిగర్ 72)

ఇండియాటుడే-యాక్సిస్

ఎల్డీఎఫ్ కూటమి 104-120
యూడీఎఫ్ కూటమి 20-36
ఎన్డీయే 0-2

రిపబ్లిక్-సీఎన్ఎక్స్

ఎల్డీఎఫ్ కూటమి 72-80
యూడీఎఫ్ కూటమి 58-64
ఎన్డీయే 1-5

అసోం (మొత్తం స్థానాలు 126... మ్యాజిక్ ఫిగర్ 64)

ఏబీపీ-సీ ఓటర్

ఎన్డీయే 58-71
కాంగ్రెస్ కూటమి 53-66
ఇతరులు 0-4

పి మార్క్

బీజేపీ కూటమి 62-70
కాంగ్రెస్ కూటమి 56-64
ఇతరులు 0-4

ఇండియాటుడే-యాక్సిస్

బీజేపీ కూటమి 75-85
కాంగ్రెస్ కూటమి 40-50
ఇతరులు 1-4

రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్

బీజేపీ కూటమి 74-84
కాంగ్రెస్ కూటమి 40-50
ఇతరులు 1-3

పుదుచ్చేరి( మొత్తం స్థానాలు 30 ... మ్యాజిక్ ఫిగర్ 16  ) 

ఏబీపీ-సీ ఓటర్

ఎన్డీయే 19-23
కాంగ్రెస్ నేతృత్వ ఎస్డీయే 6-10
ఇతరులు 1-2

రిపబ్లిక్-సీఎన్ఎక్స్

ఎన్డీయే 16-20
కాంగ్రెస్ నేతృత్వ ఎస్డీయే 11-13

More Telugu News