ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు!
- ఏప్రిల్ లో బ్యాంకులకు 12 సెలవులు!
- ఏప్రిల్ 1న వార్షిక ఖాతాల మూసివేత
- ఆదివారాలతో కలిపి భారీగా సెలవులు
- ఏప్రిల్ నెలలో 18 పనిదినాలే!
ఏప్రిల్ లో బ్యాంకులకు ఏమేం సెలవులు ఉన్నాయంటే...
- ఏప్రిల్ 1- వార్షిక ఖాతాల మూసివేత
- ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే పండుగ
- ఏప్రిల్ 4- ఆదివారం
- ఏప్రిల్ 5- బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి
- ఏప్రిల్ 10- రెండో శనివారం
- ఏప్రిల్ 11- ఆదివారం
- ఏప్రిల్ 13- ఉగాది పర్వదినం
- ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
- ఏప్రిల్ 18- ఆదివారం
- ఏప్రిల్ 21- శ్రీరామనవమి
- ఏప్రిల్ 24- నాల్గవ శనివారం
- ఏప్రిల్ 25- ఆదివారం