తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!
18-01-2021 Mon 10:18
- కొత్తగా 206 కరోనా కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,872
- కోలుకున్న వారు 2,86,244 మంది
- మృతుల సంఖ్య 1,579

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 346 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,872 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,86,244 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,579కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,049 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,281 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 45 కరోనా కేసులు నమోదయ్యాయి.
More Telugu News


ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు
9 hours ago

ఎన్టీఆర్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మి?
11 hours ago


తాటి కల్లు టేస్ట్ చూసిన సింగర్ సునీత
11 hours ago



కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
12 hours ago

Advertisement
Video News

Cat on a fast train roof holds up London to Manchester service
5 hours ago
Advertisement 36

9 PM Telugu News: 5th March 2021
5 hours ago

Inter student love letter .. This is girl's response
5 hours ago

Chandrababu slams CM Jagan and Vijayasai Reddy
6 hours ago

Andhame Athivai Vasthe lyric video from Sulthan - Karthi, Rashmika
6 hours ago

Chiranjeevi entry leaked from Acharya...!
6 hours ago

Chandrababu reminds when people laugh at him in Vizag- Chandrababu Vizag roadshow
7 hours ago

Explosives scare near Mukesh Ambani's house: SUV owner found dead
8 hours ago

Adidas comes up with world's longest shoe
8 hours ago

Kushi Kushiga- Episode 12- Stand Up comedy series- Naga Babu Konidela
8 hours ago

Sreekaram trailer - Sharwanand, Priyanka Arul Mohan
9 hours ago

BJP Vs TRS: Bandi Sanjay Vs KTR war of words
9 hours ago

Trailer: Chaavu Kaburu Challaga-Kartikeya, Lavanya Tripathi
9 hours ago

Official Telugu trailer of D Company, directed by RGV
10 hours ago

Chandrababu arrives at Vizag Airport-Chandrababu Vizag tour
10 hours ago

Deepika Padukone’s Levi’s advertisement caught in plagiarism row
10 hours ago