Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!

new  518 COVID19 infections in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత 24 గంటల్లో 518 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 491 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,84,074 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,75,708 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,527కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,839 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,723 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 91 కరోనా కేసులు నమోదయ్యాయి
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News