'బ్రేక్ డ్యాన్స్' కు ఒలింపిక్ క్రీడల్లో స్థానం... ఐఓసీ ప్రకటన
- ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రేక్ డ్యాన్స్
- 2024 పారిస్ ఒలింపిక్ క్రీడల ద్వారా అరంగేట్రం
- యువతను ఆకట్టుకునేందుకు ఐఓసీ చర్యలు
- 2021 ఒలింపిక్స్ లో మూడు కొత్త క్రీడాంశాలకు స్థానం
- టోక్యో క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనున్న స్కేట్ బోర్డింగ్, క్లైంబింగ్, సర్ఫింగ్
కాగా, టోక్యోలో వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ ద్వారా మూడు కొత్త క్రీడాంశాలను పరిచయం చేయనున్నారు. స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ క్రీడలు కూడా ఒలింపిక్ క్రీడల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.