మేం తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ సర్కారు కుప్పకూలుతుంది: ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- కేటీఆర్ చిలకలాంటోడు, నిన్ననే కళ్లు తెరిచాడు
- మాకు గద్దెనెక్కించడం, దించడం రెండూ తెలుసు
- రాజకీయం మా ఇంటి గుమ్మంలో బానిసలాంటిది
తాము ఇలాంటి వారిని ఎంతోమందిని చూశామని అన్నారు. మజ్లిస్ బలమైన పార్టీ అని, తమకు గద్దెనెక్కించడం తెలుసు, దించడం కూడా తెలుసని అన్నారు. తామెవరికీ భయపడబోమని, కేటీఆర్ చిలకలాంటోడని, నిన్ననే కళ్లు తెరిచాడని అన్నారు. సలావుద్దీన్ ఒవైసీ అన్నట్టు రాజకీయం తమ గుమ్మంలో బానిసలాంటిదని ముంతాజ్‌ఖాన్ వ్యాఖ్యానించారు.