Corona Virus: తెలంగాణ మరో 2,384 మందికి సోకిన కరోనా 

coronavirus cases in telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,384 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని . అదే సమయంలో 11  కరోనాతో ప్రాణాలు కోల్పోగా,  1851  మంది కోలుకున్నారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,04,249కి   చేరింది. ఆసుపత్రుల్లో 22,908  మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  80,586 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 755కు  చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 472 మందికి కొత్తగా కరోనా సోకింది.
                     
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News