అలా చేయకపోతే ఈ ప్రభావం మీ మీద పడుతుంది ముఖ్యమంత్రి గారు: వర్ల రామయ్య
- జస్టిస్ ఈశ్వరయ్య గారు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు
- రాజీనామా చేయవలసిన అవసరం ఉంది
- మీరైనా ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించండి
- రాబోవు రోజులు బహు గడ్డువి సుమీ
'ముఖ్యమంత్రి గారూ.. నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే న్యాయ వ్యవస్థలో పనిచేసి, ప్రస్తుతం మీ మెప్పు పొంది, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ ఈశ్వరయ్య గారు రాజీనామా చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రభావం మీ మీద పడుతుంది. మీరైనా ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించండి. రాబోవు రోజులు బహు గడ్డువి సుమీ!' అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.