'సైరా' దర్శకుడితో అఖిల్ తదుపరి సినిమా?
- ఇంతవరకు విజయాన్ని అందుకోని అఖిల్
- బొమ్మరిల్లు భాస్కర్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్'
- సురేందర్ రెడ్డి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్
ఇంతవరకు అఖిల్ హీరోగా నాలుగు సినిమాలు చేసినా ఒక్కటీ విజయాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం తన ఐదవ చిత్రాన్ని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' పేరిట బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. దీనిపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి చెప్పిన కథ బాగుండడంతో ఈ ప్రాజక్టు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికావచ్చు.