మద్యం హోమ్ డెలివరీకి అమెజాన్, బిగ్ బాస్కెట్ లకు అనుమతించిన పశ్చిమ బెంగాల్!
- ఇండియాలో తొలిసారిగా అనుమతించిన వెస్ట్ బెంగాల్
- సడలింపుల అనంతరం పెరుగుతున్న కేసులు
- కీలక నిర్ణయం తీసుకున్న మమత సర్కారు
కాగా, ఇండియాలో అత్యధికంగా జనాభా ఉన్న 4వ రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో దాదాపు 9 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా, కరోనా, లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల వ్యాపారాలు నష్టపోయి, ప్రభుత్వ ఖజానా ఖాళీ కాగా, నిబంధనల సడలింపు అనంతరం కొత్త కేసులు పెరుగుతుండగా, మమతా బెనర్జీ సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.