మహిళలంటే ఇంత చులకన భావం ఎందుకు బాబు మీకు?: విజయసాయిరెడ్డి
- మున్సిపల్ అధికారిణిని అయ్యన్నపాత్రుడు బెదిరించారు
- ఇంకా మీకు పొగరు తగ్గినట్టు లేదు
- సాయం కోసం వెళ్తే అచ్చెన్న తన్నాడని ఓ మహిళ వాపోయింది
- వనజాక్షిని చింతమనేని కొట్టింది ఎవరూ మర్చిపోలేదు
'మహిళలంటే ఇంత చులకన భావం ఎందుకు బాబు మీకు, మీ మాజీలకు. మున్సిపల్ అధికారిణిని అయ్యన్నపాత్రుడు బెదిరించడం చూస్తే పొగరు తగ్గినట్టు లేదు. సాయం కోసం వెళ్తే అచ్చెన్న డొక్కలో తన్నాడని ఓ మహిళ వాపోయింది. తహసీల్దార్ వనజాక్షిని చింతమనేని కొట్టింది ఎవరూ మర్చిపోలేదు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.