నేడు ఉదయం 10 గంటలకు తెరచుకోనున్న తెలంగాణ మద్యం దుకాణాలు
- కేంద్ర నిర్ణయం మేరకు నిబంధనల సవరణ
- సాయంత్రం 6 గంటల వరకూ అమ్మకాలు
- భౌతిక దూరం, మాస్క్ లు తప్పనిసరని ఆదేశం
బుధవారం ఉదయం 10 గంటల నుంచి షాపులను తెరుస్తామని ఆయన అన్నారు. సాయంత్రం 6 గంటల వరకూ షాపులు తెరచుకోవచ్చని, షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరని, మాస్క్ లేకుంటే మద్యం విక్రయించేందుకు అనుమతి లేదని, ఈ బాధ్యత దుకాణాల యజమానులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. రెడ్ జోన్లలోనూ అమ్మకాలు కొనసాగుతాయని, కంటైన్ మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దాదాపు 15 మద్యం దుకాణాలను మాత్రం తెరిచేది లేదని వ్యాఖ్యానించారు.