Chandrababu: దేవినేని ఉమకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

Chandrababau convey greetings to Devineni Uma
షార్ట్స్‌లో చూడండి
ఇవాళ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉమకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ చేశారు. ‘మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ... మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Devineni Uma
Birthday

More Telugu News