Revanth Reddy: వంటింట్లో దూరి, భార్య కోసం వండి వడ్డించిన రేవంత్ రెడ్డి!

Revant reddy Cooks for his wife geetha
షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న వేళ, నిత్యమూ రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులకు కాస్తంత ఆటవిడుపు లభించింది. వారు ఇంటిపట్టునే ఉండి సేదదీరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, లాక్‌ డౌన్ రోజులను సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆయన కుక్‌ గా మారిపోయారు. అందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వంటింట్లోకి దూరి గరిట తిప్పి, స్వయంగా వండి, ఆయన భార్య గీతకు వంటకాలను రుచి చూపించారు రేవంత్ రెడ్డి.

Go Back to Shorts
Revanth Reddy
Chandrababu
Corona Virus
Kitchen
Devans

More Telugu News