Galla Jayadev: ప్రజల కోసం లాఠీ దెబ్బలు తింటున్నారంటే అది తాతగారి వారసత్వం!: గల్లా జయదేవ్ కు చంద్రబాబు విషెస్

  • నేడు గల్లా జయదేవ్ పుట్టిన రోజు
  • ఆగర్భ శ్రీమంతుడైనా ప్రజాసేవే మిన్నగా భావించిన నేత
  • ట్విట్టర్ లో చంద్రబాబునాయుడు
Chandrababu wishes Galla Jayadev on his Birthday

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ కు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఉన్నత విద్యావంతుడిగా, వ్యాపారవేత్తగా, ఆగర్భ శ్రీమంతుడైనప్పటికీ... వాటన్నింటికన్నా ప్రజాసేవే మిన్నగా భావించిన గల్లా జయదేవ్ గారు ఆ ప్రజల కోసం లాఠీ దెబ్బలు కూడా తింటున్నారంటే అది స్వాతంత్య్ర సమరయోధులైన వారి తాతగారి వారసత్వం. గల్లా జయదేవ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు"

More Telugu News