Chandrababu: విజయవాడ టీడీపీ నేత సోదరుడి ఇంట శుభాకార్యానికి హాజరైన చంద్రబాబు

Chandrababu attends marriage at vijayawada
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. బెజవాడ టీడీపీ నేత నాగుల్ మీరా సోదరుడి ఇంట్లో జరిగిన వివాహ మహోత్సవానికి విచ్చేసిన చంద్రబాబు వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబుతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావు తదితర పార్టీ నేతలు కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Go Back to Shorts
Chandrababu
Vijayawada
Marriage
Nagul Meera
Telugudesam
Devineni Uma

More Telugu News