చంద్రబాబుపై వైఎస్ విజయ వేసిన కేసులు వీగిపోయాయి.. వైఎస్ హయాంలో పనిచేసిన అధికారులపై కేసులున్నాయి: కళా వెంకట్రావు
- జగన్ తొమ్మిది నెలల పాలనలో రద్దులు, కూల్చివేతలే
- రిలయన్స్, అదాని వంటి సంస్థలు తరలిపోయాయి
- రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ రావడం లేదన్నారు. సంక్షేమ పథకాల్లో అర్హులకు కోత పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుపై వైఎస్ విజయ వేసిన వ్యాజ్యాలు వీగిపోయాయని, కానీ వైఎస్ హయాం నాటి అధికారులపై ఇప్పటికీ కేసులు ఉన్నాయని కళా వెంకట్రావు గుర్తు చేశారు.