వైసీపీ ఫేస్‌బుక్ పేజీ పోల్‌లో అమరావతికి జైకొట్టిన ప్రజలు.. స్క్రీన్ షాట్ పోస్ట్ చేసిన ఎంపీ గల్లా జయదేవ్
- వైసీపీ ఫోరం తమ ఫేస్‌బుక్ పేజ్‌లో ఓ పోల్ నిర్వహించింది
- రాజధానిగా అమరావతి బాగుంటుందా? లేక విశాఖ పట్నమా? అడిగింది
- మొత్తం 1.13 లక్షల ఓట్లు
- అమరావతికి 77 శాతం ఓట్లు
'వైసీపీ ఫోరం తమ ఫేస్‌బుక్ పేజ్‌లో ఓ పోల్ నిర్వహించింది. రాజధానిగా అమరావతి బాగుంటుందా? లేక విశాఖపట్నమా? అన్న విషయాలను తెలపాలని కోరింది. మొత్తం 1.13 లక్షల ఓట్లు వస్తే అమరావతికి 77 శాతం ఓట్లు, విశాఖకు 23 శాతం ఓట్లు వచ్చాయి' అని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.