పూరి, విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ ఇదేనా?
- షూటింగు దశలో విజయ్ దేవరకొండ మూవీ
- నిర్మాణ భాగస్వామిగా కరణ్ జొహార్
- కథానాయికగా అనన్య పాండే పరిచయం
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టైటిల్ మార్చే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. కథా పరంగా ఈ సినిమాకి 'లైగర్' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో కరణ్ - పూరి వున్నారని సమాచారం. మగ సింహానికీ .. ఆడపులికి పుట్టిన పిల్లను 'లైగర్' అంటారు. కథాపరంగా ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావించి సెట్ చేశారని అంటున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే పరిచయమవుతోంది.