బాలీవుడ్లోను చేయాలనుంది: హీరో వరుణ్ తేజ్
- నా అభిమాన నటుడు షారుక్
- బాలీవుడ్ నుంచి నాకు ఆఫర్లు వస్తున్నాయి
- అన్నీ కుదిరితే చేస్తానన్న వరుణ్ తేజ్
నాకు షారుక్ అంటే ఇష్టం. ఒకసారి ఆయన చరణ్ అన్నయ్య ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆయనను దూరం నుంచి చూస్తూ అలాగే ఉండిపోయాను. ఆయనతో కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పాలనేది నా కోరిక. నాకు కూడా హిందీ సినిమాల్లో నటించాలని వుంది. ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే కథ .. కాంబినేషన్ .. డేట్లు ఇలా అన్నీ కుదరాలి. అలాంటి సమయమే వస్తే తప్పకుండా హిందీ సినిమా చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.