జీఎన్ రావు కమిటీ నివేదికను ప్రజలకు వెల్లడించనిది ఇందుకేనా..?: గల్లా జయదేవ్
- కమిటీల నివేదికలపై పత్రికల్లో కథనాలు
- నిపుణుల కమిటీ స్పష్టంగా పేర్కొంది
- నివేదికల్లోని అంశాలను ఉటంకిస్తూ ప్రభుత్వంపై విమర్శలు
అంతేగాకుండా, ఇక్కడ కొత్తగా ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ వాంఛనీయం కాదని, అభివృద్ధి కోణంలో విశాఖకు ఆ అవసరమే లేదని కమిటీ పేర్కొందని గల్లా వివరించారు. నిపుణుల కమిటీ ఇంత స్పష్టంగా సిఫారసులు చేస్తే, వాటిని పట్టించుకోకుండా వైజాగ్ కు రాజధాని తరలించాల్సిందేనని ఎందుకు గట్టిగా ప్రయత్నిస్తోందని నిలదీశారు.