చంద్రబాబును ఎక్కించిన పోలీస్ వాహనం ‘కీ’ మాయం!
- పోలీస్ వాహనం ‘కీ’ను ఎత్తుకుపోయిన గుర్తుతెలియని వ్యక్తులు
- తాళం లేకుండానే వాహనాన్ని స్టార్ట్ చేసే యత్నం
- బెంజి సర్కిల్ వద్ద నిలిచిన ట్రాఫిక్
కాగా, చంద్రబాబుకు సంఘీభావంగా పరిసర ప్రాంతాలు ప్రజలు తరలివస్తున్నారు. దీంతో, స్థానిక బెంజి సర్కిల్ వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద జనసందోహం నెలకొంది. కాగా, పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ, జేఏసీ నేతలను ఏఏ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారన్న విషయం తెలియరాలేదు.