అంచనాలు పెంచేసిన రాశి ఖన్నా
- అందమైన కథానాయికగా పేరు
- నిదానంగా సాగుతున్న కెరియర్
- గ్లామర్ డోస్ పెంచేసిన రాశి ఖన్నా
అలాంటి రాశి ఖన్నా 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో గ్లామర్ ఒలకబోసినట్టు .. కొన్ని బోల్డ్ సీన్స్ లోను నటించినట్టు వార్తలు వచ్చాయి. నిన్న విడుదలైన టీజర్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాశి ఖన్నా బోల్డ్ సీన్స్ చేసిందనే విషయం స్పష్టమైన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రాశి ఖన్నా చేసిన ఈ సాహసం ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. నలుగురు హీరోయిన్స్ తో విజయ్ దేవరకొండ చేసే ఈ రొమాంటిక్ మూవీని ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు.