సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే ... చిత్రపటానికి పాలాభిషేకం!
- నేడు సీఎం జగన్ పుట్టినరోజు
- వేడుకల్లో కేక్ కట్ చేసిన రాపాక
- మోరి చేనేత సొసైటీ వద్ద క్షీరాభిషేకం
తన నియోజకవర్గంలో నిర్వహించిన సీఎం జగన్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న రాపాక కేక్ కూడా కట్ చేశారు. ఆపై మోరి చేనేత సొసైటీ వద్ద నిర్వహించిన మరో వేడుకకు సైతం హాజరయ్యారు. అక్కడ జగన్ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.