నా పని అయిపోయిందనుకున్న సమయంలో 'అభిలాష' ఆదుకుంది: దర్శకుడు కోదండరామిరెడ్డి
- ఆరంభంలో హిట్లు ఇచ్చాను
- వరుసగా ఫ్లాపులు పడ్డాయి
- అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారన్న కోదండరామిరెడ్డి
దాంతో ఇక నా పని అయిపోయిందని చాలా బాధపడ్డాను. అలాంటి పరిస్థితుల్లోనే కేఎస్ రామారావుగారు 'అభిలాష' చేసే ఛాన్స్ ఇచ్చారు. ఫస్టు కాపీ చూసినవాళ్లు బాగోలేదని అన్నారు. అప్పుడు నేను .. యండమూరి ఇద్దరం కూడా బాధపడ్డాం. కానీ సినిమా విడుదలైన తరువాత పెద్ద హిట్ అయింది. ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి మళ్లీ నన్ను నిలబెట్టింది" అని చెప్పుకొచ్చారు.