బాలికను వేధిస్తున్న ప్రబుద్ధుడిని పట్టుకుని నడిరోడ్డుపై చితకబాదిన మహిళా కానిస్టేబుల్!
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
- స్కూలుకు వెళ్తున్న బాలికలను వేధిస్తున్న రోమియో
- పట్టుకుని బూటుతో చితకబాదిన కానిస్టేబుల్
దీనిని గమనించిన మహిళా కానిస్టేబుల్ చంచల్ చౌరాసియా నడిరోడ్డుపై అతడిని చితకబాదింది. అనంతరం తన కాలిబూటు తీసి 22 సార్లకుపైగా ముఖంపై కొట్టింది. తర్వాత అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించింది. నిందితుడిని చితకబాదుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.