జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ నూతన సభ్యులు వీరే!
- కొత్తగా నలుగురు సభ్యులకు స్థానం
- నాదెండ్ల నేతృత్వంలో కొనసాగుతున్న రాజకీయ కమిటీ
- ట్విట్టర్లో కొత్త సభ్యుల పేర్లు వెల్లడించిన పవన్
అంతేకాకుండా, విశాఖలో లాంగ్ మార్చ్ ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు సత్య బొలిశెట్టి, శివశంకర్ తమ్మిరెడ్డిలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, త్వరలోనే వీరిద్దరికీ పార్టీలో కీలకపదవులు అప్పగిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా వీరి పదవులు ఉంటాయని పేర్కొన్నారు.