పోనీ నేను ఎందుకు ఆయన వెంట తిరిగానో చెప్పమనండి: పవన్‌పై మంత్రి అవంతి రుసరుస
- తాట తీస్తా, తోలు తీస్తా అంటే ప్రజలు హర్షించరు
- రాజకీయాల్లో ఓర్పు, సహనం అవసరం
- పవన్‌తో చంద్రబాబే పార్టీ పెట్టించినట్టుగా ఉంది
పవన్ మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడే ఆయన చేత పార్టీ పెట్టించినట్టుగా ఉందని అన్నారు. టీడీపీ అక్రమాలపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఓర్పు, సహనం అవసరమని అన్నారు. తాట తీస్తా, తోలు తీస్తా అంటే ప్రజలు హర్షించరని అన్నారు. పవన్ ఇప్పటికైనా చంద్రబాబు ట్రాప్‌లో నుంచి బయటపడితే మంచిదని అవంతి హితవు పలికారు.