ఎమ్మెల్యే ధర్మారెడ్డికి చేదు అనుభవం
- హన్మకొండ డిపోకు చెందిన కండక్టర్ రవీందర్ గుండెపోటుతో మృతి
- నివాళులర్పించేందుకు వచ్చిన ధర్మారెడ్డి
- ఆయనకు వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు
దీంతో ఆత్మకూరులో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కండక్టర్ రవీందర్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ధర్మారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా కార్మికులంతా నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.