యూట్యూబ్ లో దూసుకుపోతున్న 'గద్దలకొండ గణేశ్' రీమిక్స్ సాంగ్
- ఈ మధ్యనే వచ్చిన 'గద్దలకొండ గణేశ్'
- 'దేవత' నుంచి హిట్ సాంగ్ రీమేక్
- 'గద్దలకొండ'కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంగ్
ఒకే ఒక్క రోజులో ఈ పాట మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. శోభన్ బాబు కెరియర్లోనే కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకూ గల ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ జాబితాలో ఈ సాంగ్ కనిపిస్తుంది. హరీశ్ శంకర్ కలర్ ఫుల్ గా .. బ్యూటిఫుల్ గా చిత్రీకరించడం .. పూజా హెగ్డేను మరింత గ్లామరస్ గా చూపించడం ఈ పాటకి ఇన్ని వ్యూస్ లభించడానికి మరొక కారణంగా చెబుతున్నారు. మున్ముందు ఈ పాట ఎన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.