నాకు సిగరెట్ అలవాటు చేసింది ఆ హీరోయినే: షకీల
- పూజా భట్ వల్లే నాకు సిగరెట్ అలవాటయింది
- ఆమె సిగరెట్ ఇవ్వడంతో కాదనలేక కాల్చా
- అప్పటి నుంచి ఆ అలవాటు కొనసాగుతూనే ఉంది
చెన్నైలో ఓసారి అనుకోకుండా పూజా భట్ కలిసిందని... ఆ సమయంలో ఆమె చాలా స్టైల్ గా సిగరెట్ తాగడం తనను ఆకర్షించిందని చెప్పింది. ఆమె తనకు సిగరెట్ ఇవ్వడంతో కాదనలేక కాల్చానని తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అలవాటు కొనసాగుతూనే ఉందని చెప్పింది. సిగరెట్ అలవాటును మానుకోలేకపోతున్నానని తెలిపింది.