హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగాలు...ఏపీ ప్రభుత్వం జీవో
- అన్యమతస్తులు ఇకపై వేరే శాఖల్లోకి వెళాల్సిందే
- సంచలన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- దేవదాయ శాఖకు తనిఖీ అధికారాలు
అలాగే, అన్యమతస్తులైన ఉద్యోగుల ఇళ్లలో జరిగే పండుగలు, పెళ్లిల్లు, ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్ శాఖకు లేదా దేవాదాయ శాఖకు అందజేస్తే వాటికి సంబంధించిన నిజనిర్ధారణ కోసం అధికారులు ఆకస్మిక తనిఖీలు జరుపుతారు. అయా సమాచారం నిజమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.