Telangana: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండగ అని, ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ పండగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. బతుకమ్మ పండగ కోసం ఆలయాలు, చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Go Back to Shorts
Telangana
cm
kcr
Batukamma
Festival

More Telugu News