45 బంతులాడి డకౌట్ అయిన విండీస్ ఆటగాడు!
- అత్యధిక బంతులు ఆడి డకౌట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డు
- భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఘటన
- కె.అర్ధర్‌టన్‌పై ఉన్న చెత్త రికార్డు బద్దలు
మిగెల్ కంటే ముందు కె.అర్ధర్‌టన్ 40 బంతులు, ఎం.డిల్లాన్ 29 బంతులు, సి.బట్స్ 27 బంతులు, ఆర్.ఆస్టిన్ 24 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇప్పుడు వీరందరి కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన విండీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డులకెక్కాడు.