తెలంగాణలో మహారాష్ట్ర పోలీసుల వీరంగం... అరెస్టు.. విడుదల!
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన మహారాష్ట్ర పోలీసులు
- తమ పశువులను తెచ్చారంటూ సంతలో బాహాబాహీ
- అరెస్ట్ తరువాత వచ్చి విడిపించుకెళ్లిన మహారాష్ట్ర అధికారులు
విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లగా, వారితోనూ గొడవ పడ్డారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మహారాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆపై పోలీసు స్టేషన్ కు వచ్చిన చంద్రాపూర్ సీఐ, విజయ్ సింగ్ ను మందలించి, మరోసారి ఈ తరహా ఘటనలు జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి, విడిపించుకుని వెళ్లారు.