వెస్టిండీస్ తో టి20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా
- ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ
- మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఫ్లోరిడా
- యువ ఆటగాళ్లతో కళకళలాడుతున్న భారత జట్టు
టీమిండియా: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మనీశ్ పాండే, రిషబ్ పంత్, కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్: క్యాంప్ బెల్, ఎవిన్ లూయిస్, నికొలాస్ పూరన్, హెట్మెయర్, పొలార్డ్, పావెల్, బ్రాత్ వైట్ (కెప్టెన్), నరైన్, కాట్రెల్, కీమో పాల్, ఒషేన్ థామస్.