కేబినెట్ విస్తరణ గురించి నాకు ఎలా తెలుస్తుంది?: కేటీఆర్
- పార్టీ విషయాల గురించే నన్ను అడగండి
- గవర్నర్ ను మర్యాదపూర్వకంగానే కలిశా
- మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ
పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీని కింద స్థాయి నుంచి బలోపేతం చేస్తామని చెప్పారు. ఇప్పటికే వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని అన్నారు.