మందు కొట్టి, తుపాకులు పట్టుకుని డ్యాన్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు!
- ఉత్తరాఖండ్ కు చెందిన ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్
- ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరణ
- బీజేపీ జాతీయ మీడియా ఇన్ చార్జి అనిల్ బలూని వెల్లడి
కాగా, ఖాన్ పూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ డెహ్రాడూన్ లోని ఓ హోటల్ లో ఇటీవల మద్యం సేవిస్తూ, ఓ బాలీవుడ్ పాటకు చిందేశారు. ప్రణవ్ తన తుపాకులను చేతిలో పెట్టుకుని ప్రదర్శిస్తుండగా తీసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.