20 ఏళ్ల నాటి హత్య కేసులో యోగి ఆదిత్యనాథ్ కు ఊరట
- 1999లో కానిస్టేబుల్ సత్యప్రకాశ్ యాదవ్ హత్య
- కేసులో నిందితుడిగా ఉన్న యోగి
- కేసును డిస్మిస్ చేసిన ప్రత్యేక న్యాయస్థానం
హత్య జరిగిన సమయంలో (1999) సత్యప్రకాశ్... సమాజ్ వాదీ పార్టీ నేత తలత్ అజీజ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్నారు. యోగి అతని అనుచరులు సత్యప్రకాశ్ అతని మద్దతుదారులపై జరిపిన కాల్పుల్లో... సత్యప్రకాశ్ మరణించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును సీబీసీఐడీ దర్యాప్తు జరిపింది.