లండన్ లో ఐపీఎల్ యాజమాన్యాల ప్రత్యేక సమావేశం... కీలక నిర్ణయం!
- వచ్చే సీజన్ లో 10 టీమ్ లు
- చర్చించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు
- తుది నిర్ణయం బీసీసీఐదే
కాగా, 2011లో కేరళ టస్కర్స్, పూణె వారియర్స్ పేరిట రెండు ఫ్రాంచైజీలు టోర్నీలోకి అడుగుపెట్టినా, ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఈ రెండు టీమ్ లూ రెండు సీజన్లు మాత్రమే కొనసాగాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పొట్టి ఫార్మాట్ కు ఉన్న ఆదరణ దృష్ట్యా, తిరిగి జట్ల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో ఐపీఎల్ మేనేజ్ మెంట్ తో పోలిస్తే, బీసీసీఐదే తుది నిర్ణయం. ఎందుకంటే, జట్ల సంఖ్య పెరిగితే, మరిన్ని మ్యాచ్ లు నిర్వహించాలి కాబట్టి.