తమ్ముడి పెళ్లి జరిగిందని ఆలస్యంగా వెల్లడించిన దేవిశ్రీప్రసాద్
- జూన్ 19న వివాహం
- అదే రోజు దేవిశ్రీ తల్లిదండ్రుల పెళ్లిరోజు
- ట్వీట్ చేసిన దేవిశ్రీ
గత నెల 19న తన సోదరుడు సాగర్ వివాహం మౌనిక అనే అమ్మాయితో జరిగిందని, ట్వీట్ చేశాడు. జూన్ 19న తన తల్లిదండ్రుల పెళ్లిరోజు కూడా కావడం విశేషమని డీఎస్పీ తెలిపాడు. ఈ పెళ్లిలో తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే పాల్గొన్నట్టు వెల్లడించాడు.