‘మిస్ మ్యాచ్’లో పవన్ ‘తొలిప్రేమ’ పాట
- ఉదయ శంకర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా ‘మిస్ మ్యాచ్’
- రెజ్లింగ్ క్రీడ నేపథ్యంలో రూపొందిన నిర్మల్
- 19న విడుదలకు సిద్ధమవుతున్న ‘మిస్ మ్యాచ్’
ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. దీనిలో భాగంగా ఐశ్వర్య రాజేశ్, చిత్ర యూనిట్‌తో కలిసి హైదరాబాద్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది. తాను ఇప్పటి వరకూ ఎంపిక చేసుకున్న చక్కని కథల్లో ‘మిస్ మ్యాచ్’ ఒకటని వెల్లడించింది. చిత్రం తప్పక విజయవంతమవుతుందని ఐశ్వర్య ధీమా వ్యక్తం చేసింది.